హర్యానా కాంగ్రెస్ లిగా కుమ తెలిపారు తొలి

చండీగఢ్ : హర్యానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ ఎంపీ కుమారి సెల్టా నియమితులయ్యారు. కుమారి సెల్టా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. సోనియాగాంధీ అత్యంత సన్నిహితుల్లో కుమారి సెల్లా కూడా ఒకరు. త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కుమారి సెల్టాకు అధ్యక్ష


బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కుమారి సెల్టా దళిత వర్గానికి చెందిన నాయకురాలు. హర్యానాలో దళిత ఓటర్లు 19 శాతానికిపైగా ఉన్నారు. అశోక్ తన్వార్ స్థానంలో దళిత వర్గానికి చెందిన కుమారి సెల్టాను నియమించడం.. పార్టీకి ఎంతో ఉ పయోగకరంగా ఉంటుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా కుమారి సెల్టాకు బాధ్యతలు అప్పగించింది. పార్టీకి అధ్యక్షురాలిగా నియమించడం నా భుజస్కందాలపై వేసిన అతి పెద్ద బాధ్యత. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగణంగా అందరం కలిసి పని చేయాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కుమారి సెల్లా అన్నారు. మరోవైపు గు. మరోవాను హైకమాండ్ నిర్ణయాన్ని హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా స్వాగతించారు.