దిశ కేసులో నిందితులు గతంలోనూ.....
దిశ కేసులో నిందితులు గతంలోనూ..... శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ నిందితులపై కూపీలాగుతున్న వారికి ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ. జొల్లు నవీన్లకు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండ…